నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు   పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ మల్కాజ్గిరి నేరేడ్మెట్ ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు నేరేడ్మెట్ యాదవ సంఘం లో శ్రీకృష్ణ పూజ అంగరంగ వైభవంగా పూజించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుని వేషధారణలో పిల్లలు పెద్దలు పాల్గొని సందడి చేశారు అనంతరం శ్రీకృష్ణుని విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు కాకతీయనగర్ నుంచి నేరేడ్మెట్ బొడ్రాయి ఊరేగింపు కొనసాగింది మరియు అన్నదాన కార్యక్రమం...