త్యాగం వడ్డెరలది… భోగం పెట్టుబడి వర్గాలదా? రాళ్లను పగులగొట్టిన చేతులకు మైనింగ్ సంపదలో హక్కు ఎప్పుడు? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు భారతదేశ అభివృద్ధి చరిత్రను పరిశీలిస్తే ఎన్నో వర్గాల శ్రమ కనిపిస్తుంది. అయితే రాళ్లను పగులగొట్టి, కొండలను తొలిచి, చెరువులు తవ్వి, కాలువలు నిర్మించి, రహదారులకు పునాదులు వేసి, నగరాల నిర్మాణానికి తమ చెమటను ధారపోసిన శ్రమజీవి సమాజాల్లో వడ్డెర జాతి...