హిందూ సంప్రదాయ చెక్కభజన మరియు కోలాటాలను పల్లె పల్లె లో వెలుగులోనికి తీసుకొని రావాలి. లలిత కళాభిరామ పించం సొసైటీ ప్రెసిడెంట్ , మరియు హస్తకలా నిపుణులు కళా రత్న అవార్డు గ్రహీత. డాక్టర్. గొల్లపల్లి జయన్న హైదరాబాద్.కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. హిందూ శాస్త్రీయ జానపద చెక్కభజన కోలాటాలను పల్లె పల్లెల్లో ప్రదర్శించి హిందూ సంప్రదాయ పద్ధతిని వెలుగులోకి తీసుకురావాలని అలాగే గ్రామీణ...