రైతుబీమా బంద్ అయింది! అన్నదాతకు అండగా ఉన్న రైతుబీమా బంద్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా రూ.5 లక్షల భరోసాను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత రైతు కుటుంబాలు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి ఆయనకు అర ఎకరం భూమి,...