అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!! విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తొలి అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌కోలో 26% వాటాను విక్రయించేందుకు వేగంగా ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సంస్థ(ట్రాన్స్‌కో)లో ప్రభుత్వానికి ఉన్న 100% వాటాలో 26% విక్రయించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను సిద్ధం చేసి, తన ఆర్థిక పరిస్థితిని, డబ్బు ఎందుకు అవసరం అనే అంశాలను సెబీకి తెలియజేయనున్న ట్రాన్స్‌కో...