*స్థలాల సాధనే లక్ష్యం...పాదయాత్ర ఆరంభమే..! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి * ఖమ్మం జిల్లా* టీడబ్ల్యూజేఎఫ్ ఇండ్ల స్థలాల పాదయాత్ర ముగింపు సభలో ఫెడరేషన్ రాష్ట్ర నేతలు రఘు, రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి * * మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు: కాంగ్రెస్ నేతలు నూతి, పువ్వాళ్ల ** జర్నలిస్టుల ప్రతీ పోరాటానికీ మద్దతు : వామపక్షాల నేతలు నున్నా, బాబు, పుల్లయ్య,...