ఈ నెల 28 -09-2026 వ తారీకు నాడు ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ బెడ్ సైడ్ కాంటాక్ట్ కార్మికుల ధర్నా నోటీసు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఈరోజు హైదరాబాద్ డి ఎం ఈ కార్యాలయంలో అడిషనల్ డీఎంఈ కి ధర్నా నోటీస్ ఇవ్వటం జరిగింది అని ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్...