16వ తారీఖున ఉదయం 11:15 నిమిషాలకు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వానము ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తున్నాం *నూతనంగా ఏర్పడబోతున్న మన మధిరలో హర్షకేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్* నిత్యం అన్నదాన కార్యక్రమం* నిరుపేదలకు ఆకలి తీర్చే అందుకు విద్యార్థుల చదువు పట్ల అవగాహన సదస్సులు హరితహారం మొక్కలను నాటండి చెట్లు నరకొద్దు వృద్ధుల చేయూతగా సమాజంలో మన వంతు సేవ చేసేందుకు నూతనంగా ఏర్పడబడుతున్న హర్ష కేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్...