స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బహుజనులంతా ఏకమై బీఆర్‌ఎస్‌ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తాం: ఊటుకూరి రంజిత్ కొణిజర్ల: దళిత వర్గానికి చెందిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్ అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఊటుకూరి రంజిత్ మాట్లాడుతూ.....