తప్పుల తడకగా NTR భరోసా కొత్త ఫించన్ల నమోదు ప్రక్రియ,50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ హామీని అమలు చేయాలి, చేతి వృత్తుదారులందరికి సామాజిక భద్రత కల్పించాలి..... తోలేటి శ్రీకాంత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు... 2024 ఎన్నికల సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి బీసీలకు 50 సంవత్సరాల వయస్సు నుంచే నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేల్కొంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అధికారిక వివరాల్లో...