సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చెట్ల రమేష్, సిటీ కేబుల్
సెప్టెంబర్ 7: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ను సభ్యుల సమక్షంలో సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,
నూతి సంతోష్ BCN లు ఉపాధ్యక్షులుగా కందుల రమేష్ 10టీవీ, కొండపల్లి ప్రశాంత్ టీ న్యూస్, జాయింట్ సెక్రెటరీ నూతి అనిల్. కందుల సతీష్ , s6, క్యాషియర్ గా పారవెల్లి శ్రీనివాస్.10 tv, ముఖ్య సలహాదారులుగా వై శ్రీనివాస్,tv 5, ఆకుల కిరణ్ కుమార్ hm tv లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మాట్లాడుతూ లక్షట్ పేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అభివృద్ధికి ముందుంటానని పాత్రికేయుల సమస్యలు ఏవి వచ్చిన పరిష్కరించడానికి ముందుండి కృషి చేస్తానని అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే పాత్రికేయుల హక్కులను పథకాలను అందేలా చూస్తానని తెలిపారు.
