బీసీలపై చంద్రబాబు మాటలు మోసం.. 34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఎక్కడ?: మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట: ఎన్నికల ముందు బీసీలు గుర్తుకొస్తారు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలను మర్చిపోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన నరసరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అరాచకాలు,...