వైఎస్సార్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్న మోడీ అవునా ఇది నిజమా అని ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఇది నిజం. రాజకీయ చరిత్రలో పదిలంగా ఉన్న నిజం. వైఎస్సార్ తెలుగు రాజకీయాల్లో మేరు నగ ధీరుడుగా వెలిగిన రోజులలో జరిగిన వాస్తవం... కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా వైఎస్సార్ కీర్తి హస్తినపురిలో గొప్పగా వెలిగిపోతున్న నేపధ్యంలో జాతీయ రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగింది. ఆయన పేరు చాలా సార్లు మారుమోగింది. దాంతో ఆనాడు ఇతర పార్టీల నాయకులు...