విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం సెప్టెంబర్ 7:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షెట్టిపేట, సెప్టెంబర్07 తిమ్మాపూర్ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తిమ్మాపూర్ సర్పంచ్ ముత్తె సుధాకర్ పేర్కొన్నారు.సోమవారం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం (టిఫిన్స్) అందించే కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సాహంతో ప్రభుత్వ...