గత ప్రభుత్వ అప్పులకు డబ్బులున్నాయి..విద్యార్థుల ఫీజు బకాయిలకు మాత్రం నిధులు లేవా? సెప్టెంబర్ 8:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఈ రోజు మందమర్రి మండల కేంద్రంలో...పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల (TVUV,బీసీ విద్యార్థి సంఘం,NSC) ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ చెల్లింపులు,ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించడానికి...