*రాజీనామా ప్రకటన* నేను *సీరపు సుగుణ రెడ్డి*. (పాల్వంచ 1వ డివిజన్ కార్పొరేటర్), ఇటీవల నన్ను కొత్తగూడెం జిల్లా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. రెడ్డి జాతి అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి మరియు సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బాధ్యతను స్వీకరించాను. రెడ్డి జాగృతి నుండి ముప్పాని సోమిరెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు నన్ను సంప్రదించి ఈ బాధ్యతను స్వీకరించాలని కోరినప్పుడు, జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో నేను అంగీకరించాను. అయితే, ఇటీవల రెడ్డి...