వైయస్ జగన్ గారిని కలిసిన సింగారెడ్డి కోటిరెడ్డి మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని గారి వెంట చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. నాదెండ్ల పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన అనంతరం కోటిరెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ...