మహిళను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి సంగీత లక్ష్మి పాత కక్షలే హత్యకు దారి సెప్టెంబర్ 9 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ దండేపల్లి మండలంలో పాత కక్షాలని మనసులో పెట్టుకొని సమీప బంధువే సంగీత లక్ష్మి(45) గొడ్డలితో దారుణంగా హత్య చేసిన ఘటన దండ పెళ్లి మండలం నెలకి వెంకటపూర్ లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం లక్ష్మీ కుటుంబానికి అదే గ్రామానికి చెందిన సంగీత రమేష్ కు గొడవలు...