ప్రజాకవి కాళోజి నారాయణరావు ఆశయాలను కొనసాగించాలి— ఐక్య విద్యార్థి సంఘాలు సెప్టెంబర్ 9 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహం లో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.*ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ...ప్రజా కవి కాళోజి...