బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం సినిమా చూడటానికి 3 టికెట్లు కొనుగోలు చేశాడు. సమయానికి థియేటర్‌కు చేరుకుని తన సీట్లో కూర్చున్నాడు. అయితే సినిమా ప్రారంభమయ్యే ముందు థియేటర్‌లో 25 నిమిషాల పాటు ప్రకటనలు ప్రదర్శించారు. దీంతో సినిమా ఆలస్యంగా ముగిసింది. ఆ తర్వాత అతనికి కొన్ని పని సంబంధిత ఫోన్ కాల్స్ ముందుగానే షెడ్యూల్ అయి ఉన్నాయి. సినిమా ఆలస్యం కావడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో దేశంలోనే అతిపెద్ద సినిమా చైన్‌లలో ఒకటైన PVR INOXపై అతను కోర్టును...