మహబూబ్ నగర్, నారాయణపేట్ ఇంచార్జ్ గా : *డాక్టర్ లోకేష్ యాదవ్* టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు మీడియా కమిటీ చైర్మన్ ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధులను జిల్లాల సమన్వయకర్తలుగా నియమించారు ఈ సందర్భంగా రెండు జిల్లాల ఇంచార్జ్ గా టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ ను నియమించారు ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు...