చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ఉద్యమించాలి రజకుల హక్కులు, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి వల్లెపు సోమరాజు, అన్నారపు వెంకటేశ్వర్లు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఖమ్మం: చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజకుల హక్కులు, సంక్షేమం, వృత్తి పరిరక్షణపై నాయకులు మాట్లాడారు. ఈ...