గురువారం తాడేపల్లిలోని కేంద్ర వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి , బుక్కరాయసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గువ్వల శ్రీకాంత్ రెడ్డి గువ్వల భార్గవ్ రాజా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.