Date of Publish : 10 September 2026, 9:11 pmPosted by : POLITICAL POWER
లక్షెట్టిపేటలో మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన..
పోక్సో కేసు నమోదు
లక్షెట్టిపేట పట్టణం గోదావరి రోడ్డుకు చెందిన ఒకరు పూజల పేరుతో జగిత్యాల జిల్లా కు చెందిన 13 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలిక కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.