డ్రిప్ పరికరాలతో అధిక దిగుబడులు..ఏపీఎంఐపీ ఎపిడి మురళీమోహన్ రెడ్డి వేముల న్యూస్::--- రైతులు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకుని నీటిని పొదుపు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి గురువారం రైతులకు సూచించారు.వేముల మండలం లోని పలు గ్రామాలల్లో అలాగే చక్రాయపేట లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ 2026–27...