ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అర్హత కలిగిన అందరూ దరఖాస్తు చేసుకో వచ్చు... కలసపాడు సెప్టెంబర్ 10 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులను ద అర్హత కలిగిన వారు వారి వారి సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహబూబ్ బీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని అన్ని ప్రాంతాలలో సర్వర్ చక్కగా పనిచేస్తే అనుకున్న సమయానికి...