నత్తనడకన సాగుతున్న కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ గడువు తక్కువగా ఉండటంతో ఆందోళనలో దరఖాస్తుదారులు కొత్త పెన్షన్లకు దరఖాస్తు గడువు పెంచాలి: సిపిఐ మండల కార్యదర్శి పెద్దళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్ బ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినప్పటికీ, బ్రహ్మంగారి మఠం మండలంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అర్హులైన పేదలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి పెద్దళ్లపల్లి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు...