. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ జయప్రదం చేయాలంటూ కరపత్ర పోస్టర్ విడుదల. సిపిఎం
………………………………………
10 /9/2026 ఉదయం 11 గంటలకు స్థానిక సిపిఎం పార్టీ ఆవరణలో సిపిఎ సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ కడప లోఈనెల సెప్టెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న సందర్భంగా ఆయన గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ పోస్టర్ సిపిఎం , సిఐటియుఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది
ఈ సందర్భంగా ….సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు గుడిమే సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సభ్యురాలు షేక్ గౌసియాబేగం ఇరువురు మాట్లాడుతూ…. సీతారాం ఏచూరి 1252 ఆగస్టు 12వ తేదీన జన్మించారన్నారు ఆయన 2024 సెప్టెంబర్ 12న తుది శ్వాస విడిచారన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ప్రముఖ నాయకుడుగా మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తగా సమర్థవంతమైన పార్లమెంటేరియన్ గా 72 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో అనారోగ్యంగా మహోన్నతమైన వ్యక్తి కన్నుమూశాలన్నారు ఏ 1975లో సిపిఎం లో చేరారు అన్నారు ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విదిరించడం గా ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలకు అరెస్టు అయ్యారన్నారు కొంతకాలంగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని తన స్ఫూర్తితో కొనసాగించారన్నారు
1978లో ఎస్ఎఫ్ఐ ఎక్కడ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారన్నారు 1984 86 మధ్య ఎస్ఎఫ్ఐ ఎకలభారత అధ్యక్షుడిగా విద్యార్థి సంఘాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు 1985లో పార్టీ కేంద్ర కమిటీగా ఎన్నికయ్యారు 1089లో కేంద్ర సచివాలయంలో లోకి 1992లో పోలీసులు సభ్యుడిగా వెనకైనారు 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా రెండు పర్యాయాలు పనిచేశారన్నారు పార్లమెంటులో సిపిఎం పక్షా నేతగా అనేక ప్రజా సమస్యల బలంగా ప్రస్తావించారన్నారు 2017 లో ఉత్తమ పార్లమెంటరీ అవార్డు పొందారు యునైటెడ్ ఫ్రంట్ యూపీఏ వంటి సంకీర్ణ రాజకీయాల్లో సిపిఎం తరపున కీలక మధ్యవర్తిగా పని చేశారన్నారు హిందుత్వ రాజకీయాల మొత్తం లౌకివాదం సామాజిక ఆర్థిక అసమానతలు అంటే అంశాలపై విస్తృతంగా రచనలు వేశారన్నారు
ఈ దేశంలో గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్స్ సిపిఎం గా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కీర్తిశేషులు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ కడప నడిబొడ్డిలోని ఈటిఎఫ్ ఆఫీసు నందు జరుగుతున్నది సందర్భంగా ఈ కార్యక్రమానికి మేధావులుగా ఉద్యోగులలో కార్మికులలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి మహా మేధావులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ సంస్కరణ సభలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరుతూ పిలుపునిచ్చారు
భారతదేశంలో సీతారామ్ ఏచూరి గారి లాంటి మహోన్నతమైన వ్యక్తిగా ఇక జన్మించలేరుఅన్నారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన యందు లేకపోనందుకు కడపలోని ఈటీఎఫ్ ఆఫీసు నందు పెద్ద ఎత్తున ఆయనగారి గురించి సదస్సు జరిగుతుందన్నారు ఈ సదస్సుకు జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మేధావులు ఉద్యోగులు కార్మికులు పేదలు అందరూ కలిసి రావాలని వారు కరపత్రాలుఈ పోస్టల్ విడుదల సందర్భంగా వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మేకల వీరయ్య ఆవాస్ నాయకులు షఫీ మహిళా సంఘం నాయకురాలు దస్తగిరమ్మ భాష తదితరులు పాల్గొన్నారు అభినందనలతో …
యన్.భైరవ ప్రసాదు
సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి