. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ జయప్రదం చేయాలంటూ కరపత్ర పోస్టర్ విడుదల. సిపిఎం ............................................. 10 /9/2026 ఉదయం 11 గంటలకు స్థానిక సిపిఎం పార్టీ ఆవరణలో సిపిఎ సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ కడప లోఈనెల సెప్టెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న సందర్భంగా ఆయన గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ పోస్టర్...