13వ వార్డు లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. 13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ సెప్టెంబర్ 11: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ 13వ వార్డులోని చర్చి కాలని వున్న వాసులుకు జ్వరం రావడంతో మంచిర్యాల జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అదే విధంగా వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సమత వారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షెట్టిపేటలోని 13వ వార్డులో డెంగ్యూ జ్వరం తో అనుమానంతో...