మట్టి వినాయకుల తయారీ (వర్క్ షాప్) పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ చిన్నారులలోని చిత్ర కళా నైపుణ్యాలను వెలికి తీసే దిశగా నాలుగు సంవత్సరాలుగా కళకు అంకితం అయి, చిత్ర కళకు సేవ చేస్తూ, ఎందరో చిన్నారులకు మెళకువలు నేర్పిస్తూ, శిక్షణ అందిస్తున్న సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ హనుమకొండ ఈ సారి పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయకుల తయారీలో వర్క్ షాప్ నిర్వహించబోతుందని .5 సంవత్సరాలు పైబడిన వారు పాల్గొనవచ్చని.....