POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:43 pm Posted by : POLITICAL POWER

  • మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ
  • *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ బెంచ్‌ను ఆశ్రయించిన రిటైర్డ్ ఇంజినీర్లు

మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే పరిశీలించింది

అలాగే ఇదే రీజియన్‌లో మృగవాణి నేషనల్ పార్క్ కూడా ఉంది

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పక్కన భారీ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసిన రిటైర్డ్ ఇంజినీర్లు

ఈ పిటిషన్‌ను పరిశీలించి, పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను తమకు వెంటనే అందజేయాలని నోటీసులు జారీ చేసిన చెన్నై ఎన్జీటీ బెంచ్

తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా