మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ బెంచ్‌ను ఆశ్రయించిన రిటైర్డ్ ఇంజినీర్లు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే పరిశీలించింది అలాగే ఇదే...