మంత్రాల నెపంతో మైనర్ బాలిక తో అసబ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు సెప్టెంబర్ 11 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ Cr. No. 280/2026 U/Sec. 65(1),75,351(2) BNS, Sec 3 r/w 4, 9 r/w 10 of POCSO Act of PS Luxettipet. నిందితుని వివరాలు: పెండెం సతీష్ S/౦ పోచయ్య, వయసు: 41 సం, కులం: మాల, వృత్తి: జ్యోతిషం, నివాసం: గోదావరి రోడ్ లక్షేట్టిపేట్, లక్షేట్టిపేట్ మండలం. మంచిర్యాల...