టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన 11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం ప్రతినిధి తోడేటి ఎల్ల స్వామి *రాజకీయ కక్ష కాదు* - *ప్రజా సంక్షేమమే మా లక్ష్యం* *అల్లర్లు కాదు, - అభివృద్ధి మా ధ్యేయం* *అవమానం కాదు - అందరి* *గౌరవమే కాంగ్రెస్ విధానం* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం...