ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ తెలంగాణ రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సంఘం దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది ఇది దళితులను అవమానించటమే అని ఖమ్మం...