దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచి. ఫామ్ హౌస్ లో పసుపు నీళ్లు చల్లడాన్ని నిరసిస్తూ టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.నిర్వహించరు //జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి రాజకీయ కక్ష కాదు* *ప్రజా సంక్షేమమే మా లక్ష్యం* అల్లర్లు కాదు, అభివృద్ధి మా ధ్యేయం అవమానం కాదు అందరిగౌరవమే కాంగ్రెస్ విధానంతెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే, ప్రజా సమస్యలను...