భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ తమిళనాడుకు చెందిన అడ్వకేట్ స్నేహ దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత “కులం లేదు, మతం లేదు” అని పేర్కొన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు సమాచారం.కుల, మతాలకు అతీతంగా సమానత్వం, మానవత్వం, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతో...