ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల నియోజకవర్గం.దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షులు మొదంపల్లి లింగయ్య , ఉపాధ్యక్షులు కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శి కుశానపల్లి నర్సయ్య, డైరెక్టర్లు రాజయ్య, రాజలింగు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు...