కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత దయనీయమో చెప్పే హృదయ విదారక ఘటన ఇది. ముంబైలో ఓ వృద్ధ తల్లి... కోట్ల ఆస్తులకు యజమాని. ఆమె కుమారుడు అమెరికాలో పెద్ద ఇంజినీర్... డబ్బు, హోదా, అంతస్తు అన్నీ ఉన్నాయి. కానీ... తల్లితో మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా లేకుండా పోయింది! దాదాపు 18 నెలలుగా తల్లికి ఫోన్ చేయలేదట చివరకు అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన కుమారుడు తన ఇంటి తలుపు తెరిచి చూడగా... సోఫా వద్ద కూర్చున్న...