పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారం ప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా పెరిగింది. ప్రయాణాలు చేసేటప్పుడు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కిరాణా షాపులు మరియు చిన్న చిన్న బంకుల్లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ విరివిగా అమ్ముడవుతున్నాయి. అయితే, ఈ దాహం తీర్చే నీళ్లే ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయని నిపుణులు హెచ్చரிస్తున్నారు. ఎలాంటి అనుమతులు,...