🚨 BREAKING NEWS 🚨 🟥 నాగోల్ హత్య కేసు ఛేదించిన పోలీసులు మహ్మద్ నయీమ్ హత్య కేసులో 9 మంది అరెస్ట్ 📍 స్థలం: నాగోల్ – బండ్లగూడ, హైదరాబాద్ 📅: 16 సెప్టెంబర్ 2026 👮 అరెస్ట్ అయిన నిందితులు: 1. సయ్యద్ రబ్బానీ 2. ఓ. దినకర్ 3. వొలిపొల్ల మహేష్ 4. రసుమ్ల సాకేత్ 5. అలుకుంట వెంకట్ 6. కొడిగంటి రాఘవేందర్ అలియాస్ రఘు 7. వల్లపదాసు చరణ్ గౌడ్ 8. మొహమ్మద్...