తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా. సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు..లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవన శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నరసయ్య వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి...