తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా. సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షట్ పేట్ మండలం చందారం గ్రామంలో , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెందారం గ్రామపంచాయతీ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చెందారం సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవన శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి వార్డు...