విద్యార్థులకు టీ షర్ట్లు అందజేసిన డాక్టర్ శ్రావణ్ గౌడ్ సెప్టెంబర్ 17 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షట్ పేట్ మండలం చెందారం యుపిఎస్ పాఠశాలలో విద్యార్థులకు అను సాయి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ శ్రవణ్ గౌడ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ టీ షర్ట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ పిల్లలు విద్యతో పాటు స్పోర్ట్స్ లో కూడా చురుగ్గా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం,కే సత్యనారాయణ,గోపాల్,మల్లేష్ మిల్లుకురి,శివ, ప్రసాద్ అన్నం మోత్కూరు...