POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 3:18 pm Posted by : POLITICAL POWER

*శ్రీనివాస నగర్ సమస్యపై….కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం*

 

పొలిటికల్ పవర్ ప్రతినిధి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

*ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి*

*తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) – కొత్తగూడెం – రాష్ట్ర రీజనల్ అధికారిని కలిసిన సిపియం నాయకత్వం*

*సమస్య పరిష్కారం కోసం సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు*