*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి* *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) - కొత్తగూడెం - రాష్ట్ర రీజనల్ అధికారిని కలిసిన సిపియం నాయకత్వం* *సమస్య పరిష్కారం కోసం సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు*