అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణమునందు బేస్తవారం రోజు రాత్రి గణపతి ఉత్సవాలలో భాగంగా గ్రామ గ్రామాన భోజనాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇందులో మిగులు భోజనము కొత్తపల్లె గ్రామంలోని శ్రీరామ...