ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి –ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. –  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చిగెలుపోటములనుసమానంగాస్వీకరిస్తూక్రమశిక్షణ,పట్టుదలతోముందుకుసాగాలని,కొత్తకోటమున్సిపల్ చైర్‌పర్సన్,అరుణాశ్రీనివాసులుఅన్నారు.శుక్రవారం వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్,కేంద్రంలోదేవరకద్రశాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచనలమేరకు అండర్‌14,అండర్‌17బాలబాలికలకుమండలస్థాయి క్రీడా పోటీలు, సెలెక్షన్స్‌ను  స్పోర్ట్స్ డేగా ఉత్సాహంగా నిర్వహించారు.మండలంలోనివివిధప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో...