POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:06 pm Posted by : POLITICAL POWER

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి. 2026 సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రత్యేక నిబంధనలు కొనసాగించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన ఎమ్మెల్యేలు